ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM

author img

By

Published : Mar 12, 2021, 4:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

etv-bharat-top-ten-5pm-news
టాప్​టెన్ న్యూస్ @5PM

1. యాదాద్రి పనులపై కేసీఆర్ సమీక్ష

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. పునర్నిర్మాణ పనులు తుదిరూపుదాలుస్తున్న సందర్భంగా... దివ్యమైన అలంకృత రూపం కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ముగిసిన ఎన్నికల ప్రచారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ప్రచారం పరిసమాప్తమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కేటీఆర్‌ను కలిసిన పోరాట కమిటీ

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు మద్దతు పలికినందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ... మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'పోలింగ్‌కు ఏర్పాట్లు'

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

ఒడిశాలో భాజపా ఎమ్మెల్యే సుభాశ్​ పాణిగ్రాహి.. అసెంబ్లీలోనే శానిటైజర్​ తాగి ఆత్మహత్యకు యత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'దేశం బందీ అవుతోంది'

దండి మార్చ్​ ఉద్యమానికి నేటితో 91 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్​ అగ్రనేత రాహల్​ గాంధీ ఆర్​ఎస్​ఎస్​పై విమర్శలు చేశారు. కొందరు నాయకుల చేతిలో దేశం బందీ అయిందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మోసపోయి.. 1200 కి.మీ. నడక

ఝార్ఖండ్​కు చెందిన ఓ వ్యక్తి.. దిల్లీ నుంచి 1200 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తామని.. అతడ్ని దిల్లీ తీసుకెళ్లిన కొందరు ఏజెంట్లు మోసం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మరోసారి తగ్గిన బంగారం, వెండి

బంగారం, వెండి ధరలు శుక్రవారం దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.291 తగ్గింది. వెండి ధర కిలోకు భారీగా రూ.1,096 తగ్గి.. రూ.65,958 దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. టీ20కి ప్రేక్షకుల అనుమతి

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 సిరీస్​కు.. 50 శాతం సీటింగ్​ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నట్లు గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్​(జీసీఏ) ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'వైల్డ్ డాగ్' ట్రైలర్

'వైల్డ్​డాగ్' ట్రైలర్,​ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. దీనిని సామాజిక మాధ్యమాల వేదికగా చిరు విడుదల చేశారు. ఏప్రిల్ 2న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.