ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM

author img

By

Published : Feb 28, 2021, 5:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్ న్యూస్ @5PM

1. రేపటి నుంచే రెండోవిడత..

రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్​కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. పీఎస్‌ఎల్‌వీపై కేసీఆర్​ హర్షం

పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతంకావడంపై శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్​ అభినందనలు తెలిపారు. ఇస్రో ద్వారా దేశ ఖ్యాతి వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి మోదీ పేరు, ఫొటో, ఆత్మనిర్భర్ మిషన్ పేరుతో పాటు.. భగవద్గీత కాపీ, 25,000 మంది పేర్లను ఇస్రో పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటం వల్ల కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. చితకబాదారు

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురిచేశారు. నోట్లో గుడ్డలు గుక్కి.. కాళ్లపై కొట్టారు. విచారణ జరిపిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మంత్రి రాజీనామా!

ప్రముఖ మోడల్​ పూజా చౌహాన్​ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సంజయ్​ రాఠోడ్​ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పేపర్​ లీక్​- పరీక్ష రద్దు

ఆర్మీలో సాధారణ సిబ్బందిని నియమించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షను ఆర్మీ రద్దు చేసింది. ప్రశ్నాపత్రం లీకైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'మరో కోటి ఉచిత గ్యాస్​ కనెక్షన్​లు'

దేశంలో ఎల్​పీజీ వాడకాన్ని 100 శాతానికి చేర్చాలనే లక్ష్యంతో కేంద్రం మరో ముందడుగు వేసింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద రానున్న రెండేళ్లలో మరో కోటి ఉచిత వంట గ్యాస్​ కనెక్షన్​లను అందించడానికి ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 17 మంది భారత జాలర్లు అరెస్ట్

అరేబియా సముద్రంలో తమ సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారనే కారణంగా 17 మంది భారతీయ జాలర్లను పాక్​ అధికారులు అరెస్ట్​ చేశారు. వారికి చెందిన మూడు బోట్లను సీజ్​ చేసినట్లు పాక్​ మారిటైమ్​ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. టెస్టు ర్యాంకింగ్స్​

ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ.. బ్యాటింగ్​ విభాగంలో కెరీర్ బెస్ట్​ ర్యాంక్​ కైవసం చేసుకున్నాడు. పింక్​ టెస్టులో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న హిట్​మ్యాన్​ 8వ స్థానానికి చేరుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సలార్​' విడుదల తేదీ ఫిక్స్

ప్రభాస్-ప్రశాంత్​నీల్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'సలార్​' వచ్చే ఏడాది ఏప్రిల్​లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభాస్ మాస్ లుక్​లో ఉన్న పోస్టర్​ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.