ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్ న్యూస్ @5PM
author img

By

Published : Jan 3, 2021, 5:00 PM IST

1. 'కేసీఆర్ నగర్ ప్రత్యేకం'

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్​ నగర్​లో నిర్మించిన డబుల్​ బెడ్​ రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఇండ్లు నిర్మించామని మంత్రి తెలిపారు. పేదప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్న ప్రభుత్వ లక్ష్యంతోనే అన్ని హంగులు, వసతులతో... రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'రాగానే ఉద్యోగోన్నతులు'

ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై సీఎం కేసీఆర్​ తీరును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తప్పుబట్టారు. కేవలం చర్చలతోనే కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. 2023లో భాజపా అధికారంలోకి రాగానే... పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. క్రమబద్ధీకరించాలి: కృష్ణయ్య

తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్ లో నిర్వహించిన మహాసభలో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరా పార్కు వద్ద పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల బషీర్​బాగ్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. పైకప్పు కూలి 18 మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్‌లో ఓ భవనం పైకప్పు కూలిన ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 4 వేల అత్యాచారాలు

ఉత్తరాఖండ్​లో అత్యాచార బాధితుల గ్రాఫ్ దిగ్భాంతిని కలిగిస్తోంది. గత 19 ఏళ్లలోనే 4000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. రూ.4కోట్ల 81లక్షల 80వేలను బాధితుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. బస్సు బోల్తా.. ఆరుగురు మృతి

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళూరు వద్ద పెళ్లి బృందం బస్సు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. రూ.830 కోట్ల జీఎస్టీ ఎగవేత

దిల్లీకి చెందిన ఓ గుట్కా కంపెనీ రూ.830 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కంపెనీలో సోదాలు నిర్వహించారు. అక్రమంగా తయారు చేస్తున్న రూ.4.14కోట్ల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను సీజ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. కార్మికుల కాల్చివేత

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ రాష్ట్రంలో ఘోరం జరిగింది. 11 మంది బొగ్గు గని కార్మికులను.. ముష్కరులు కాల్చి చంపారు. పనికెళ్తున్న వారిని అపహరించి సమీప కొండల్లోకి తీసుకెళ్లి బలితీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'కెప్టెన్సీ కోసమే పుట్టాడు'

టీమ్​ఇండియా కెప్టెన్​ అజింక్యా రహానెపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్​ ఇయాన్​ చాపెల్​ ప్రశంసలు కురిపించారు. రహానె ఓ సాహసవంతుడని కితాబిచ్చారు. నాయకత్వం వహించడానికే రహానె పుట్టాడని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. హీటెక్కిస్తోన్న మాళవిక!

'బియాండ్​ ది క్లౌడ్స్​' (2017) సినిమాతో బాలీవుడ్​లో అడుగుపెట్టిన భామ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. వణికించే చలిలో సైతం అందాల ఆరబోతతో వేడి పుట్టిస్తున్న ముద్దుగుమ్మ ఫొటోలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.