ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్​టెన్​ న్యూస్ @1PM
author img

By

Published : Oct 20, 2020, 12:59 PM IST

1. కేజ్రీవాల్​కు కేసీఆర్​ కృతజ్ఞతలు

భారీ వర్షంతో భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు వరదలతో అస్తవ్యస్తమయ్యాయి. ఆర్థికంగా ఎంతో నష్టం చవిచూసిన తెలంగాణకు ఆపద సమయంలో అండగా నిలుస్తున్నాయి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. రాష్ట్రానికి రూ.15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్.. కష్టకాలంలో తెలంగాణకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'కాళేశ్వరంలో అతిక్రమణలు!'

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌-ఎన్జీటీ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్పు వెల్లడించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు గుర్తించామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కేటీఆర్ సమీక్ష

వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ పిలుపు మేరకు 2 నెలల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. భారీ వర్షాలు !

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఆర్.కె. పురం డివిజన్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, చంపాపేట్‌, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, బార్కస్‌లో వాన మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఐదుగురు మృతి!

కేరళలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతిచెందారు. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పట్టాలు తప్పిన రైలు

ఒడిశాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఖుర్దా రోడ్​ జంక్షన్​ నుంచి పూరీ వెళ్తున్న మార్గంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న చేరుకున్న అధికారులు... దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్​ షోపియాన్​​లో ఎన్​కౌంటర్​ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. అసెంబ్లీలో తీర్మానం

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. చట్టాలకు నిరసిస్తూ మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'సింధుకు ఇబ్బంది లేదు'

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఫ్యామిలీ టెన్షన్స్ వల్లే లండన్ వెళ్లిందని కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై స్పందించారు ఆమె తండ్రి రమణ. ఆ వార్తల్లో వాస్తవం లేదంటూ కొట్టిపారేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'ఇంకా వర్షాలు కూడానా!'

ఓవైపు కరోనాతో విలవిలలాడుతుంటే.. మరోవైపు హైదరాబాద్​లో భారీ వర్షాలు మరింత అడ్డంకిగా మారాయని అంటోంది నటి రకుల్​ప్రీత్ సింగ్​. ఇటీవలే డ్రగ్స్​ కేసు విచారణలో పాల్గొన్న ఆమె.. తాజాగా క్రిష్​ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా షూటింగ్​లో పాల్గొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.