దేశంలో రెండు మంకీపాక్స్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులకు మంకీ పాక్స్ లక్షణాలపై అవగాహన కల్పించటంతో పాటు... ఇతర దేశాల నుంచి వచ్చేవారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తోంది. ఇక రాష్ట్రంలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా... ఫీవర్ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఏర్పాట్లపై సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి..
'కొవిడ్, స్వైన్‌ఫ్లూలాగే మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి..' - ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్
దేశంలో రెండు మంకీపాక్స్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులకు మంకీ పాక్స్ లక్షణాలపై అవగాహన కల్పించటంతో పాటు... ఇతర దేశాల నుంచి వచ్చేవారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తోంది. ఇక రాష్ట్రంలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా... ఫీవర్ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఏర్పాట్లపై ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి..