ETV Bharat / city

'పూలే స్ఫూర్తితో తొలి మహిళా ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు' - Telangana news

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్- టీటా ఆధ్వర్యంలో మహిళా ఇంక్యుబేషన్ సెంటర్​ను ప్రారంభిస్తున్నట్లు టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాలా ప్రకటించారు. మహాత్మాజ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని.. సికింద్రాబాద్ మారేడ్ పల్లిలోని కస్తూర్బాగాంధీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలతో టీటా.. ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.

women's incubation center
తొలి మహిళా ఇంక్యుబేషన్ సెంటర్
author img

By

Published : Apr 12, 2021, 4:22 PM IST

మహాత్మా జ్యోతిరావు పూలే మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేశారని టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాలా కొనియాడారు. ఆయన స్ఫూర్తితో టీటా ఆధ్వర్యంలో మొదటి మహిళా ఇంక్యుబేషన్ సెంటర్​ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

women's incubation center
తొలి మహిళా ఇంక్యుబేషన్ సెంటర్

మహాత్మాజ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ మారేడ్​పల్లిలోని కస్తూర్బాగాంధీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలతో టీటా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు స్టార్టప్​లు పెట్టేలా, కంపెనీ యజమానులుగా మారేలా ఈ కేంద్రం ద్వారా తోడ్పాటునందిస్తామనని పేర్కొన్నారు.

Establishment
టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాలా

టీటా తన తొలి ఇంక్యుబేటర్ ఏర్పాటుకు తమ కళాశాలను ఎంచుకోవటం పట్ల కస్తూర్బా కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. టీఐఐసీ ఆపరేషన్స్ నిర్వాహణకు పదివేల చదరపు అడుగుల స్థలం కేటాయించేందుకు ముందుకొచ్చింది. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ ఇంక్యుబేటర్ తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇంక్యుబేటర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు టీటా అధ్యక్షుడు సందీప్ తెలిపారు.

ఇదీ చూడండి: సాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.