ఇదీ చదవండి:
గోదారమ్మ పరవళ్లు.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక - news on godavari
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద నిలకడగా ఉంది. గోదారమ్మ నిండు కుండను తలపిస్తోంది. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఉగ్రరూపం దాల్చిన గోదావరి డ్రోన్ దృశ్యాలివి.
గోదారమ్మ పరవళ్లు.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక