డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెలాఖరు వరకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు లింబాద్రి వెల్లడించారు. ఈ ఏడాదిలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడం, పరీక్షా విధానంలో మార్పులు, డిటెన్షన్ విధానం రద్దు, ప్రైవేటు కళాశాలలకు గుర్తింపు పొడిగింపు వంటి నిర్ణయాలు వెల్లడిస్తున్న లింబాద్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: ' అమ్మ మనసు గెలుచుకోవడమే అసలైన పరమార్థం'