ఏపీలోని కర్నూలు జిల్లాలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. వర్షాల కోసం పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో గాడిదలకు వివాహం(donkeys marriage) జరిపించారు. పంటలు ఎండిపోతున్నాయని.. సమృద్ధిగా కురవాలని గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం చేశారు. గాడిదలకు పెళ్లి చేస్తే సమృద్ధిగా వానలు కురుస్తాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఈ పెళ్లి తంతును గ్రామస్థులు ఘనంగా జరిపించారు. గాడిదల కల్యాణం అనంతరం అన్నదానం చేయడం కొసమెరుపు.
ఇదీ చదవండి: దారుణం.. బాలికపై 33 మంది సామూహిక అత్యాచారం