కరోనా దరిచేరకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి: డాక్టర్ గురువారెడ్డి - cocoronavirus precautionsronavirus latest news
కరోనాపై వదంతులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలు కరోనా దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అప్రమత్తత ఏమేరకు అవసరం? ఈ విషయాలపై విలువైన సూచనలు అందిస్తున్నారు ప్రముఖ వైద్యులు గురువారెడ్డి.