ETV Bharat / city

Amul: అమూల్‌ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయొద్దు: ఏపీ హైకోర్టు

author img

By

Published : Jun 4, 2021, 10:08 PM IST

ఏపీ ప్రభుత్వం, అమూల్ సంస్థల మధ్య కుదిరిన ఎంఓయూపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఎలాంటి నిధులను ఖర్చు చేయరాదని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

Do not spend any funds on MOU with Amul Ordered High Court.
అమూల్​పై తదుపరి విచారణ ఈ నెల 14కి వాయిదా

అమూల్‌ డెయిరీతో ఏపీ ప్రభుత్వానికి కుదిరిన ఎంవోయూపై ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని జగన్ సర్కార్​ను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఒప్పందంపై పూర్తి వివరాలు సమర్పించాలని అమూల్‌ సంస్థను సహా ఎన్‌డీడీబీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

ఇవీ చూడండి : Amul project: 'పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశా.. అమూల్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చా'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.