నాటిన ప్రతి మొక్కను రక్షించే బాధ్యత అన్నిస్థాయిల అధికారులపై ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా డీజీపీ కార్యాలయంలో మహేందర్ రెడ్డి, బంజారాహిల్స్‌లోని అనిశా ప్రధాన కార్యాలయంలో డీజీ పూర్ణచందర్రావుతోపాటు రాష్ట్రంలో అన్ని పోలీస్ శాఖ కార్యాలయాల్లో మొక్కలు నాటారు.
మొక్కలకు సంబంధించిన వివరాలను సంబంధిత పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని డీజీపీ సూచించారు.
ఇవీచూడండి: ట్విట్టర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే కేసీఆర్