తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్ మొరాయించడం వల్ల తితిదే నుంచి భక్తులకు అందించే సేవలు నిలిచిపోయాయి. 3 గంటలకుపైగా అవాంతరం ఏర్పడింది.
ఫలితంగా తిరుమలలో గదుల కేటాయింపునకు విఘాతం కలిగింది. భక్తులు భారీ ఎత్తున నిరీక్షిస్తున్నారు. సమస్యను పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇవీచూడండి: సింహాద్రి అప్పన్న సేవలో.. 'మోసగాళ్లు' చిత్ర నటులు