జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తనీషా జూబ్లీ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.ప్రతీక్ అగర్వాల్, అరుణ్ కుమార్ శర్మ, వికాస్ అగర్వాల్ అనే ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 చరవాణిలో తోపాటు రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.10,500 స్వాధీనం - జూబ్లీ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్
జూబ్లీ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 6 చరవాణిలతో పాటు రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.10,500 స్వాధీనం
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తనీషా జూబ్లీ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.ప్రతీక్ అగర్వాల్, అరుణ్ కుమార్ శర్మ, వికాస్ అగర్వాల్ అనే ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 చరవాణిలో తోపాటు రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
ఇవీ చదవండి: డ్రగ్స్ కేసు: రకుల్ విచారణలో మరో నాలుగు పేర్లు!