పోలీసులు ప్రజల్లో భాగమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఓ కళాశాలలో నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నేటి యువతే భావితరాలకు మార్గదర్శి అని తెలిపారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదం జరగని రోజు కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని సూచించారు.
ఇవీచూడండి: త్వరలో ఫ్యాన్సీ నంబర్లకు ఇ-బిడ్డింగ్