రేపటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభ్యులు, అధికారులు, సిబ్బందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. శాసనసభ ప్రాంగణంలో మూడురోజులుగా ర్యాపిట్ యాంజీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయ అధికారులు, సిబ్బందికి ఇవాళ బీఆర్కే భవన్లో పరీక్షలు చేయనున్నారు.
ఇవీచూడండి: సచివాలయ ప్రాంగణంలో 3 ప్రార్థనా మందిరాలు: కేసీఆర్