ETV Bharat / city

ఏపీలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా టీకా - corona vaccine free for ap people

Corona vaccine free in ap
ఏపీలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా టీకా
author img

By

Published : Apr 23, 2021, 5:23 PM IST

Updated : Apr 23, 2021, 5:58 PM IST

17:21 April 23

ఏపీలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా టీకా

ఏపీలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రకటించారు. 18-45 మధ్య ఉన్నవారికి ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2 కోట్ల 4 లక్షల మందికి పైగా కొవిడ్​ ఉచిత టీకా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. 

మే 1 నుంచి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా కట్టడిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: వైరస్​ సోకినా.. కొవిడ్ రోగుల సేవలో వైద్యులు

Last Updated : Apr 23, 2021, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.