ETV Bharat / city

కేపీహెచ్​బీ పీఎస్​ పరిధిలో నిర్భంద తనిఖీలు - corden search in kphb police station limits

కేపీహెచ్​బీ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసు నిర్భంద తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, 15 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లో భయాందోళనలు పోగొట్టేందుకు తనిఖీలు చేపడుతున్నామని డీసీపీ తెలిపారు.

corden search in kukatpally housing board police station limits
కేపీహెచ్​బీ పీఎస్​ పరిధిలో నిర్భంద తనిఖీలు
author img

By

Published : Feb 26, 2020, 11:50 AM IST

కూకట్​పల్లి హౌసింగ్​ బోర్డు పోలీసు స్టేషన్​ పరిధిలోని హైదర్​నగర్​, నందమూరి నగర్​లో మాదాపూర్​ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు చేపట్టారు. 200 మంది 15 బృందాలుగా ఏర్పడి 140 ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

సరైన ధ్రువత్రాలు లేని 55 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. 15 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించి, భయాందోళనలు దూరం చేసేందుకే తరుచూ నిర్భంద తనిఖీలు చేపడుతున్నామని డీసీపీ వెంకటేశ్వర రావు అన్నారు.

కేపీహెచ్​బీ పీఎస్​ పరిధిలో నిర్భంద తనిఖీలు

ఇదీ చూడండి: సరైన పత్రాలు లేని 139 ద్విచక్రవాహనాలు స్వాధీనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.