ETV Bharat / city

రాజ్​భవన్​లో రాజ్యాంగ దినోత్సవం - రాజ్​భవన్​లో రాజ్యాంగ దినోత్సవాలు

రాజ్​భవన్​లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను గవర్నర్ చదివారు.

రాజ్​భవన్​లో రాజ్యాంగ దినోత్సవం
రాజ్​భవన్​లో రాజ్యాంగ దినోత్సవం
author img

By

Published : Nov 26, 2020, 7:21 PM IST

రాజ్యాంగ దినోత్సవం రాజ్​భవన్​లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​తో పాటు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ పీఠికను చదివిన గవర్నర్... అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

ఇదీ చూడండి: పరాయి పార్టీ నేతలపై ప్రేమ: రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.