మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా నోటిఫికేషన్, షెడ్యూల్ ఇవ్వడం చట్ట విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను రీషెడ్యూల్ చేసేలా ఆదేశించాలని.. ప్రక్రియ పూర్తిగా నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ - Telangana municipal elections news
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
17:42 January 01
.
17:42 January 01
.
మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా నోటిఫికేషన్, షెడ్యూల్ ఇవ్వడం చట్ట విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను రీషెడ్యూల్ చేసేలా ఆదేశించాలని.. ప్రక్రియ పూర్తిగా నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.
Intro:Body:Conclusion:
Last Updated : Jan 1, 2020, 7:12 PM IST