నాయకులంతా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ సూచించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్ నేతలతో మాణిక్కం ఠాగూర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలతో సమీక్షించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ పెట్టండి: మాణిక్కం ఠాగూర్ - mlc election news
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ పలు జిల్లాల నేతలో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలతో సమీక్షించారు.
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ పెట్టండి: మాణికం ఠాగూర్