ETV Bharat / city

హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ - చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు అంశం

Congress leader Adi Srinivas, a Cavite filed in the High Court
author img

By

Published : Nov 21, 2019, 12:06 PM IST

Updated : Nov 21, 2019, 2:21 PM IST

12:02 November 21

హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు వ్యవహారంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఒకవేళ చెన్నమనేని రమేష్ న్యాయస్థానంను ఆశ్రయిస్తే.. తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. తనకు నోటీసు ఇచ్చి... తన వాదన విన్న తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలని కేవియట్​లో విజ్ఞప్తి చేశారు. చెన్నమనేని పౌరసత్వం అంశంపై తాను గతంలో కేంద్రానికి, హైకోర్టుకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. 

Last Updated : Nov 21, 2019, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.