ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతిచెందిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 12 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించనుంది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో జమ చేసి మృతుల బంధువులకు అందజేయాల్సిందిగా సూచించింది.
కచ్చులూరు పడవ ప్రమాద బాధితులకు పరిహారం విడుదల - గోదావరి బోటు ప్రమాద బాధితులకు పరిహారం
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతిచెందిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఆంధ్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది.
![కచ్చులూరు పడవ ప్రమాద బాధితులకు పరిహారం విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4869697-321-4869697-1572013379639.jpg?imwidth=3840)
కచ్చులూరు పడవ ప్రమాద బాధితులకు పరిహారం విడుదల
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతిచెందిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 12 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించనుంది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వ ఖాతాలో జమ చేసి మృతుల బంధువులకు అందజేయాల్సిందిగా సూచించింది.
Intro:Body:Conclusion: