ETV Bharat / city

global tenders: కొవిడ్ టీకాల కోసం గ్లోబల్ టెండర్లకు ముందుకు రాని సంస్థలు

author img

By

Published : Jun 4, 2021, 8:19 PM IST

Updated : Jun 4, 2021, 9:16 PM IST

Companies that do not have interest on global tenders for Covid vaccines

20:16 June 04

global tenders: కొవిడ్ టీకాల కోసం గ్లోబల్ టెండర్లకు ముందుకు రాని సంస్థలు

కొవిడ్ టీకాల కోసం గ్లోబల్ టెండర్లకు ఏ సంస్థలు ముందుకు రాలేదు. రాష్ట్రంలో కొవిడ్ టీకాల తయారీకి సర్కారు... గ్లోబల్ టెండర్లను పిలిచింది. కోటి డోసుల కోసం గ్లోబల్ టెండర్లు పిలవగా..  బిడ్ల దాఖలుకు ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. బిడ్ల దాఖలుకు ఈరోజు సాయంత్రం 6 గంటలతో గుడువు ముగిసిపోయింది.

ఇదీ చూడండి: Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా

Last Updated : Jun 4, 2021, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.