ఆర్టీసీని బంగారు బాటలో నడిపేందుకు సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళిక రూపొందించారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. 11 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని.. కనీసం 50 శాతానికిపైగా డిపోలు లాభాల్లోకి తీసుకువస్తామన్నారు. రూ.వెయ్యి కోట్లు అదనంగా ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చారని.. ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్గోకు పెద్దపీట వేస్తున్నామంటున్న రవాణా శాఖ మంత్రితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
సీఎం ప్రణాళిక.. ఆర్టీసీకి బంగారు బాట... - ts rtc latest today news
సీఎం కేసీఆర్ ప్రణాళికతో ఆర్టీసీని బంగారు బాటలో నడిపిస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ప్రతిరోజూ తిరుమలకు బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ సమాయత్తం అవుతోందని... సగటున రోజుకు వెయ్యి మంది తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సీఎం ప్రణాళికతో.. బంగారు బాటలో ఆర్టీసీ...
ఆర్టీసీని బంగారు బాటలో నడిపేందుకు సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళిక రూపొందించారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. 11 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని.. కనీసం 50 శాతానికిపైగా డిపోలు లాభాల్లోకి తీసుకువస్తామన్నారు. రూ.వెయ్యి కోట్లు అదనంగా ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చారని.. ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్గోకు పెద్దపీట వేస్తున్నామంటున్న రవాణా శాఖ మంత్రితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
Intro:Body:Conclusion:
Last Updated : Dec 14, 2019, 7:41 AM IST