రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అయిన సీఎం... కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై చర్చించారు.
సమీక్షా సమావేశానికి సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు హాజరయ్యారు.