భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈటలకు కేసీఆర్ లేఖ పంపారు. ఈటలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నట్లు లేఖలో తెలిపారు.
శామీర్‌పేట్‌లోని ఈటల రాజేందర్ నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేకు కట్ చేసి బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఈటల అభిమానులు, పార్టీ నేతలు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈటల రాజేందర్‌కు గవర్నర్ తమిళిసై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని... ప్రజాసేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
-
హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/uYU0KXYz6d
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/uYU0KXYz6d
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 20, 2022హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/uYU0KXYz6d
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 20, 2022
ఈటల రాజేందర్‌కు భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ బర్త్‌డే విషెస్ చెప్పారు. భారత మాత సేవలో ఎల్లప్పుడూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
-
శ్రీ ఈటెల రాజేందర్ అన్న గారికి హృదయపూర్వక పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారత మాత సేవలో మీరు ఎల్లప్పుడూ విజయం సాధించాలని ప్రార్ధిస్తున్నాను !
— Arvind Dharmapuri (@Arvindharmapuri) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Heartfelt birthday wishes to Shri @Eatala_Rajender ji. I pray for your long and helathy life in the service of Bharat Mata pic.twitter.com/QdMmQ2MgX6
">శ్రీ ఈటెల రాజేందర్ అన్న గారికి హృదయపూర్వక పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారత మాత సేవలో మీరు ఎల్లప్పుడూ విజయం సాధించాలని ప్రార్ధిస్తున్నాను !
— Arvind Dharmapuri (@Arvindharmapuri) March 20, 2022
Heartfelt birthday wishes to Shri @Eatala_Rajender ji. I pray for your long and helathy life in the service of Bharat Mata pic.twitter.com/QdMmQ2MgX6శ్రీ ఈటెల రాజేందర్ అన్న గారికి హృదయపూర్వక పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారత మాత సేవలో మీరు ఎల్లప్పుడూ విజయం సాధించాలని ప్రార్ధిస్తున్నాను !
— Arvind Dharmapuri (@Arvindharmapuri) March 20, 2022
Heartfelt birthday wishes to Shri @Eatala_Rajender ji. I pray for your long and helathy life in the service of Bharat Mata pic.twitter.com/QdMmQ2MgX6
ఈటలకు మాజీ ఎంపీ, భాజపా నాయకురాలు విజయశాంతి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నారు. బర్త్ డే విషెస్ చెప్పిన వారందరికీ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.
-
హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
విజయశాంతి pic.twitter.com/XE8bJd3QbS
">హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) March 20, 2022
విజయశాంతి pic.twitter.com/XE8bJd3QbSహుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ @Eatala_Rajender గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) March 20, 2022
విజయశాంతి pic.twitter.com/XE8bJd3QbS
ఇదీ చదవండి: నన్ను సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతా: జగ్గారెడ్డి