ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి.. శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కు వారి సోదరి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. కేటీఆర్ కుమారుడు హిమాన్సుకు ఆయన సోదరి రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. రాఖీపౌర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీచూడండి: RAKHI POURNAMI: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు