ETV Bharat / city

మరోసారి దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ప్రాంతానికి క్లూస్​టీం

author img

By

Published : Dec 9, 2019, 8:00 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతంలో  క్లూస్​ టీం మరోసారి ఆధారాలు సేకరించింది. 3డీ స్కానర్​తో ఘటన స్థలాన్ని చిత్రీకరించింది.

clues team visited disha accused encounter place again
మరోసారి దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ప్రాంతానికి క్లూస్​టీం

దిశ నిందితులు ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతంలో క్లూస్​ టీం మరోసారి ఆధారాలు సేకరించింది. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ సమీపంలోని చటాన్​పల్లి వంతెన సమీపంలోని ఘటన స్థలాన్ని 3డీ స్కానర్​తో బంధించింది. పటిష్ఠ బందోబస్తు మధ్య ఆధారాలు సేకరించింది. ఘటనా స్థలానికి ఎవరిని అనుమతించలేదు.

ఇవీచూడండి: 'దిశ' కంఠుల హతం.. ప్రజల హర్షం

Intro:దిశ నిందితుల ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం

Body:రంగారెడ్డి జిల్లా షాదనగర్ పట్టణ సమీపంలో చట్టనపల్లి వద్ద సోమవారం క్లూస్ టీం లు మరోసారి ఆధారాల సేకరణ నిర్వహించసాయి.ఈ సందర్బంగా ఎన్కౌంటర్ స్థలాన్ని 3డి స్కానర్లో బంధించారు.అయితే ఇక్కడికి మీడియా ను గాని, ఇతరులను గానో అనుమతించేసులేదు

Conclusion:గమనిక : విజువల్స్ వాట్సఆప్ కి పంపాను

కస్తూరి రంగనాథ్,ఈటీవీ కంట్రిబ్యూటర్, షాదనగర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.