ETV Bharat / city

mega brothers: పెళ్లిలో సందడి చేసిన మెగా బ్రదర్స్

author img

By

Published : Oct 25, 2021, 3:30 PM IST

ఏపీ మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుని మ్యారేజ్‌ రిసెప్షన్​కు మెగాస్టార్ చిరంజీవి, పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హజరయ్యారు. మెగా బ్రదర్స్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

mega brothers attend reception
mega brothers attend reception

ఏపీ మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుని మ్యారేజ్‌ రిసెప్షన్​కు మెగాస్టార్ చిరంజీవి, పవర్​స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మెగా బ్రదర్స్​ రాకతో అక్కడ సందడి నెలకొంది. ఒకే వేదికపై ఇద్దరిని చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ రిసెప్షన్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మెగా బ్రదర్స్.. వధూవరులకు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఫొటోలు దిగారు.

ఇదీ చూడండి: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.