చేతులెత్తి మొక్కుతా.. చేయి, చేయి కలపకురా. కాళ్లు కూడా మొక్కుతా కాలు బయట పెట్టకురా.. అంటూ సోషల్ మీడియాలో ఓ సాంగ్ వైరలైంది. కరోనా కట్టడి నేపథ్యంతో సాగే పాట ఆసాంతం యావత్ ప్రజానీకాన్ని ఆలోచింపజేస్తోంది. స్వీయ నిర్బంధంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ గీతం రూపొందించారు.