ETV Bharat / city

Chandrababu about Paritala Ravi : 'ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి పరిటాల'

Chandrababu about Paritala Ravi : పరిటాల రవి వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ప్రజాసేవే ఊపిరిగా బతికి జీవితాంతం.. పీడిత ప్రజలకు అండగా నిలిచిన అమరజీవి పరిటాల అని కొనియాడారు.

Paritala ravi death anniversary
Paritala ravi death anniversary
author img

By

Published : Jan 24, 2022, 6:18 PM IST

Chandrababu about Paritala Ravi: పరిటాల రవి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు. 'పరిటాల రవి.. సీమ నేలపై బడుగు బలహీన వర్గాల కోసం గ‌ర్జించారు.. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న తపనతో జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు' అని చంద్రబాబు కొనియాడారు. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి, ఆ ఆశయ సాధనలోనే బలై పోయిన నేత అని అన్నారు.

  • సీమ నేలపై బడుగు బలహీన వర్గాల కోసం గ‌ర్జించిన నేత శ్రీ ప‌రిటాల ర‌వి. పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అందించాలన్న తపనతో తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన నాయకుడు పరిటాల రవీంద్ర. ఫ్యాక్షన్ నిర్మూలన కోసం రాజీ లేని పోరు సాగించి, ఆ ఆశయ సాధనలోనే బలై పోయిన నేత పరిటాల రవి.(1/2) pic.twitter.com/t35n5aHqHE

    — N Chandrababu Naidu (@ncbn) January 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Nara Lokesh about Paritala Ravi : ప్రజాసేవే ఊపిరిగా బతికి జీవితాంతం పీడిత ప్రజలకు అండగా నిలిచిన అమరజీవి పరిటాల రవి అని లోకేశ్‌ తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో పరిటాల విగ్రహానికి తెదేపా నేతలు పూలమాలవేసి నివాళులర్పించారు.

  • ప్రజాసేవే ఊపిరిగా బ్రతికి జీవితాంతం పీడిత ప్రజలకు అండగా నిలిచిన అమరజీవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీ. శే. పరిటాల రవీంద్రగారి వర్థంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని సేవలను స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/jPQrxSd6Rh

    — Lokesh Nara (@naralokesh) January 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

paritala ravi death anniversary : పరిటాల స్వస్థలం అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. పరిటాల శ్రీరామ్‌.. కొంత మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కదిరి సహా అనంతపురం జిల్లాలోని పలుచోట్ల పరిటాల వర్ధంతి నిర్వహించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.