విజయానికి ప్రతీకగా దసరా పండగను నిర్వహిస్తారని కిషన్రెడ్డిఅన్నారు. దసరాను సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ప్రజలు విజయం సాధించాలని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్రెడ్డి - central minister kishan reddy latest visit
విజయదశమి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నకిషన్రెడ్డి
విజయానికి ప్రతీకగా దసరా పండగను నిర్వహిస్తారని కిషన్రెడ్డిఅన్నారు. దసరాను సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ప్రజలు విజయం సాధించాలని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: ఘనంగా బెజవాడ దుర్గమ్మకు తెప్పోత్సవం
Last Updated : Oct 25, 2020, 10:06 PM IST