నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వందల బస్తీల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లిందని కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవకుండా చూసుకోవచ్చు అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఇదీ చూడండి: వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన