ETV Bharat / city

తెలంగాణకు రూ.245 కోట్ల వరద సాయం - Hyderabad floods updates

ఇటీవల వరదలతో అతలాకుతలమైన తెలంగాణకు కేంద్రం చేయూతనందించింది. అదనపు సాయం కింద రూ.245 కోట్లు విడుదల చేసింది.

Central government gave flood relief fund for Telangana
తెలంగాణకు రూ.245 కోట్ల వరద సాయం
author img

By

Published : Jan 30, 2021, 6:54 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం కింద రూ.245.96 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ సహా ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొన్న ఐదు రాష్ట్రాలకు జాతీయ ప్రకృతి వైపరీత్య స్పందన నిధి కింద రూ.1,751.05 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం తెలిపింది.

ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.671.14 కోట్లు, అసోంకు రూ.437.15 కోట్లు, ఒడిశాకు రూ.320.94 కోట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌కు రూ.75.86 కోట్లు ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.