ETV Bharat / city

బడ్జెట్​ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత - నిర్మలా సీతారామన్ కశ్మీరీ కవిత

పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్​లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కశ్మీరి కవితను చదివి వినిపించారు. దీనానాధ్​ కౌల్​ రాసిన " నా దేశం... దాల్​ సరస్సులో విరబూసిన కమలం లాంటిది. నా దేశం... సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం వంటింది. మానవత్వం, దయతో కూడింది... నా దేశం. నా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది"’ అంటూ ఆ కవితకు అర్థాన్ని వివరించారు. తాము ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దేశ ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడానికే ఈ కవితను వినిపించానని ఆమె తెలిపారు. గత బడ్జెట్​ సమావేశంలోనూ ఆమె తమిళంలో ఓ కథ చెప్పారు.

central finance minister nirmala sitharaman has read a kashmiri poetry during union budget 2020
బడ్జెట్​ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత
author img

By

Published : Feb 1, 2020, 12:37 PM IST

.

బడ్జెట్​ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత

.

బడ్జెట్​ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.