ETV Bharat / city

వేసవి, వ్యాక్సిన్​పై ఆధారపడొద్దు.. సామాజిక దూరమే మార్గం: సీసీఎంబీ డైరెక్టర్ - latest news on carona

కరోనా నివారణకు వేసవి, వ్యాక్సిన్​పై ఆధారపడలేమని... సామాజిక దూరం, స్వీయనిర్బంధమే సరైన మందు అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేషన్ కె.మిశ్రా అన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్​ వచ్చినా ప్రజలకు అందుబాటులోకి రావడానికి నెలల సమయం పడుతుందన్నారు.

INTERVIEW
వేసవి, వ్యాక్సిన్​పై ఆధారపడొద్దు.. సామాజిక దూరమే మార్గం
author img

By

Published : Mar 28, 2020, 10:15 PM IST

కరోనా విజృంభనతో అభివృద్ధి చెందిన దేశాలే అతలాకుతలం అవుతున్నాయని.. జనసాంద్రత ఎక్కువగా ఉండే భారత్​లో వైరస్ కట్టడిని నిరోధించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేషన్ కె.మిశ్రా అన్నారు. లోకల్ ట్రాన్స్​మిషన్ పెరుగుతుండటం.. మూడవ దశ ప్రారంభమనే సంకేతాలిస్తున్నాయని.. ఇది చాలా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ వంటి చర్యలు అత్యవసరమని.. ఇందుకు ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. వేసవి, వ్యాక్సిన్​పై మనం ఆధారపడలేమని... సామాజిక దూరమే విరుగుడని వెల్లడించారు.

INTERVIEW
వేసవి, వ్యాక్సిన్​పై ఆధారపడొద్దు.. సామాజిక దూరమే మార్గం

ఇదీ చదవండి: వీరికి కరోనా పరీక్షలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.