నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సర్పంచి అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలతో... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌పై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు మిట్టపల్లి సర్పంచి అభ్యర్థి అంజలి ఫిర్యాదు చేశారు. తెదేపాకు చెందిన మంజునాథ్‌పై సైతం కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: 'ఆంధ్రాలో ఏం చేయలేకనే.. తెలంగాణలో పార్టీ'