ETV Bharat / city

క్యాన్సర్​ అవగాహనపై అక్టోబర్​ 10న వర్చువల్​ పరుగు - ఆక్టోబర్​లో క్యాన్సర్​ అవగాహన ర్యాలీ

గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్టోబర్​ 10న వర్చువల్​ పరుగు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యాన్సర్‌ నిర్మూలన కోసం గ్రేస్‌ ఫౌండేషన్‌ ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్టు సైబరాబాద్‌ పోలీస్​ కమిషనర్‌ సజ్జనార్ ‌ తెలిపారు.

cancer awareness run
క్యాన్సర్​ అవగాహనపై అక్టోబర్​ 10న వర్చువల్​ పరుగు
author img

By

Published : Aug 20, 2020, 7:24 PM IST

గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అక్టోబర్​ 10న క్యాన్సర్‌ అవగాహనకు వర్చువల్‌ పరుగు నిర్వహించనున్నారు. 3కే, 10కే, 21కే విభాగాల్లో పరుగు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్​ 10న జరిగే పరుగులో వివిధ దేశాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొనున్నట్టు వివరించారు.

క్యాన్సర్‌ నిర్మూలనపై గ్రేస్‌ ఫౌండేషన్‌ ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్టు సైబరాబాద్‌ పోలీస్​ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి, గ్రేస్‌ ఫౌండేషన్‌ సీఇఓ డాక్టర్‌ చిన్నబాబు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,393 కరోనా కేసులు, 95 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.