తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం... ప్రముఖ యానిమేషన్ సంస్థ క్రియేటీవ్ మల్టీమీడియా మెగా రక్తదాన శిబిరాన్ని భాగ్యనగరంలో నిర్వహించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఐదేళ్ల నుంచి ఇలాంటి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఎండీ రాజశేఖర్ తెలిపారు.
ఇదీ చూడండి: చెరువులో అక్రమ రిసార్టు.. తహశీల్దార్‌ని అడ్డుకున్న ఖాకీలు