ఏపీలోని విజయనగరం జిల్లాలో కొవిడ్ ఒకవైపు తరుముతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా భయపెడుతోంది. విజయనగరం జిల్లాలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
విజయనగరం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి - ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు
ఏపీలోని విజయనగరం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
VZM_3 Black fungas Cases_two dead_taza
ఏపీలోని విజయనగరం జిల్లాలో కొవిడ్ ఒకవైపు తరుముతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా భయపెడుతోంది. విజయనగరం జిల్లాలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి: మహిళల చేతివాటం.. ఆభరణాల దుకాణంలో చోరీ