ETV Bharat / city

LIVE UPDATES: ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

BJP National Executive Meetings at HICC
BJP National Executive Meetings at HICC
author img

By

Published : Jul 2, 2022, 5:07 PM IST

Updated : Jul 2, 2022, 8:58 PM IST

20:41 July 02

ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

  • హైదరాబాద్‌లో ముగిసిన తొలిరోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • సమావేశాల్లో ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌సింగ్
  • సమావేశాల్లో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్‌షా
  • రాత్రి 9.30 గంటల వరకు వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
  • రాత్రికి నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ

20:31 July 02

ముద్రా యోజన, జన్‌ధన్‌ పథకాలు ఇంటింటికీ చేరాయి: ధర్మేంద్ర ప్రధాన్‌

  • సమావేశాల్లో గరీబ్ కళ్యాణ్ గురించి చర్చించాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • ముద్రా యోజన, జన్‌ధన్‌ పథకాలు ఇంటింటికీ చేరాయి: ధర్మేంద్ర ప్రధాన్‌
  • రెండేళ్లలోనే ప్రజల ఆరోగ్యం కోసం 2.6 లక్షల కోట్లు ఖర్చు: ధర్మేంద్ర ప్రధాన్‌
  • భాజపా హయాంలో ఎగుమతులు, వృద్ధి రేటు పెరిగాయి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • సమస్యలు అధిగమించి రెండెంకల వృద్ధి సాధించాం: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరి జాగీరు కాదు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • అధికారం శాశ్వతమని కొందరే భ్రాంతి చెందుతారు: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • భాజపా అన్ని రాష్ట్రాల్లో మద్దతు కూడగడుతుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • పెట్టుబడుల పెడతామని చాలా కంపెనీలు భారత్‌కు వస్తున్నాయి: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

20:12 July 02

వ్యక్తిని కాదు.. ప్రధాని పదవిని కేసీఆర్ అవమానించారు..: స్మృతి ఇరానీ

  • బంగాల్‌లో పెరిగిన హింసతో అక్కడి ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు: స్మృతి
  • బంగాల్‌ ప్రజలకు త్వరలోనే న్యాయం జరుగుతుంది: స్మృతి ఇరానీ
  • కేసీఆర్ రాజకీయ మర్యాద మర్చిపోయారు: స్మృతి ఇరానీ
  • వ్యక్తిని కాదు.. ప్రధాని పదవిని కేసీఆర్ అవమానించారు..: స్మృతి ఇరానీ
  • తెరాస వైఖరి ఇంతే అని ప్రజలందరికీ అర్థమైంది: స్మృతి ఇరానీ
  • కేసీఆర్‌ కుటుంబానికి, ఆయన పార్టీకి రాజకీయం సర్కస్ కావొచ్చు: స్మృతి
  • మా పార్టీకి మాత్రం రాజకీయం అనేది జాతినిర్మాణ అంశం: స్మృతి ఇరానీ
  • మోదీ నేతృత్వంలో బలమైన దేశ నిర్మాణం జరుగుతోంది: స్మృతి ఇరానీ
  • విపక్షాల దురుద్దేశపూరిత రాజకీయాలు మా లక్ష్యాన్ని దెబ్బతీయలేవు: స్మృతి

19:53 July 02

త్వరలోనే సీఎం కేసీఆర్ గడిని బద్దలుకొడతాం: బండి సంజయ్‌

  • కేసీఆర్ పాలనలో తెలంగాణలో విచ్చలవిడితనం పెరిగింది: సంజయ్
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: బండి సంజయ్‌
  • డ్రగ్స్, మైనింగ్ మాఫియాలో తెలంగాణ పేరే మార్మోగుతోంది: సంజయ్‌
  • రాష్ట్రంలో క్రైమ్‌ రేటు పెరిగింది: బండి సంజయ్‌
  • రాష్ట్రపతి ఎన్నికల గౌరవాన్ని దిగజార్చేలా కేసీఆర్‌ వ్యవహరించారు: సంజయ్‌
  • ఇవేమీ పంచాయతీ ఎన్నికలు కావని తెరాస గుర్తించాలి: సంజయ్‌
  • రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై సీఎంగా ఎందుకు స్పందించట్లేదు: సంజయ్‌
  • దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఫ్లెక్సీలు కడతారా?: సంజయ్‌
  • రాష్ట్రపతి అభ్యర్థిని వెంట బెట్టుకొని ఎవరైనా ర్యాలీలు చేస్తారా?: సంజయ్‌
  • త్వరలోనే సీఎం కేసీఆర్ గడిని బద్దలుకొడతాం: బండి సంజయ్‌
  • తెలంగాణలో రాబోయేది భాజపా పాలనే: బండి సంజయ్‌
  • ప్రధాని మోదీపై కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా మాట్లాడాలి: సంజయ్‌
  • జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్‌సింగ్
  • రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
  • రాత్రి 8.30కు ముగియనున్న తొలిరోజు జాతీయ కార్యవర్గ సమావేశం
  • రాత్రి 9.30 వరకు వేదిక వద్ద సాంస్కతిక కార్యక్రమాలు
  • నోవాటెల్‌లో రాత్రి బసచేయనున్న ప్రధాని మోదీ, ఇతర నేతలు

19:19 July 02

ప్రెస్‌మీట్‌లు పెట్టి కేసీఆర్‌ రెండు, మూడ్రోజులపాటు హల్‌చల్‌ చేస్తారు

  • తెరాస విచ్చలవిడితనంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
  • తెరాస నేతలు అత్యాచారాలు, దందాలు, డ్రగ్స్‌ మాఫియాకు పాల్పడుతున్నారు
  • హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేశారు
  • ప్రెస్‌మీట్‌లు పెట్టి కేసీఆర్‌ రెండు, మూడ్రోజులపాటు హల్‌చల్‌ చేస్తారు
  • డ్రగ్స్‌ అరికట్టేస్తున్నట్లు లేనిపోని ప్రకటనలు గుప్పిస్తారు
  • రాష్ట్రంలో క్రైమ్‌ రేటు పెరిగింది
  • సీఎం కేసీఆర్‌ బలహీనుడు.. ఇప్పుడు అచేతన స్థితిలో ఉన్నారు
  • దేశంలో ఎక్కడైనా రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఫ్లెక్సీలు కడతారా?
  • అత్యున్నత రాష్ట్రపతి పదవి ఖ్యాతికి అపకీర్తి తెస్తున్నారు
  • రాష్ట్రపతి అభ్యర్థిని వెంట బెట్టుకొని ఎవరైనా ర్యాలీలు చేస్తారా?
  • రాష్ట్రపతి ఎన్నిక ఏమైనా జీహెచ్‌ఎంసీ, పురపాలిక ఎన్నికలా?
  • జీహెచ్‌ఎంసీలో 4 నుంచి 48 కార్పొరేటర్‌ సీట్లకు ఎదిగాం
  • 8 ఏళ్ల పాలనలో తెరాస చేసిన గొప్ప పనులేవో చెప్పాలి?
  • ప్రధాని మోదీ ఇస్తున్న నిధులతో ఇక్కడ కార్యక్రమాలు
  • సీఎం కేసీఆర్ ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు

19:02 July 02

రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెట్టిన ఘనత ఎన్డీఏది: స్మృతి ఇరానీ

  • మహిళా సాధికారత గురించి భాజపా ఆలోచిస్తుంది: స్మృతి ఇరానీ
  • పేదల అభ్యున్నతి భాజపాతోనే సాధ్యం: స్మృతి ఇరానీ
  • రెండు కళ్ల విధానం భాజపాలో చెల్లుబాటు కాదు: స్మృతి ఇరానీ
  • జన్‌ధన్‌ ఖాతాతో పాటు రూపాయికే బీమా కల్పిస్తున్నాం: స్మృతి ఇరానీ
  • రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెట్టిన ఘనత ఎన్డీఏది: స్మృతి ఇరానీ

18:13 July 02

LIVE UPDATES: రాష్ట్రంలో తెరాస పాలనకు తెరదించేలా కార్యవర్గ భేటీలో చర్చ

  • హెచ్ఐసీసీ ప్రాంగణం వద్ద భారీ వర్షం
  • నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తున్న కార్యకర్తలను నడ్డా అభినందించారు
  • విపక్షాలు చేస్తున్న కుట్ర రాజకీయాలపై నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు

16:49 July 02

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు..

  • సమాజ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారు
  • ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం మాకు ప్రేరణ: స్మృతి ఇరానీ
  • దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు
  • బంగాల్‌, కేరళ, కశ్మీర్‌లో కార్యకర్తలను కలిసి నడ్డా ధైర్యం చెప్పారు
  • బంగాల్‌, కేరళ, కశ్మీర్‌లో భాజపా కార్యకర్తల ఊచకోత జరుగుతోంది
  • హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • రెండ్రోజులపాటు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • రాత్రి 9 వరకు కొనసాగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • భాజపా కార్యవర్గ సమావేశానికి ప్రధాని, కేంద్రమంత్రులు హాజరు
  • కార్యవర్గ సమావేశానికి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌ తదితర నేతల హాజరు
  • కార్యవర్గ సమావేశానికి భాజపా పాలిత 18 రాష్ట్రాల సీఎంలు హాజరు
  • దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చ
  • భాజపా సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై భేటీలో చర్చ
  • భాజపా రాజకీయ తీర్మానాలపై కార్యవర్గ సమావేశంలో చర్చ
  • మోదీ 8 ఏళ్ల పాలనాంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చ
  • రాష్ట్రంలో తెరాస పాలనకు తెరదించేలా కార్యవర్గ భేటీలో చర్చ
  • తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడంపై చర్చ
  • ప్రముఖుల రాక దృష్ట్యా హెచ్ఐసీసీ వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు
  • పాస్‌ ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్న భద్రతా సిబ్బంది

Last Updated : Jul 2, 2022, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.