హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముందే కార్యకర్తలు గొడవకు దిగారు. నిజామాబాద్ నుంచి వచ్చిన భాజపా కార్యకర్తలు ఎంపీ అర్వింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ అందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్, బసవ లక్ష్మీనారాయణ టికెట్లు అమ్ముకున్నారని కార్యకర్తలు ఆరోపించారు. లక్ష్మణ్ ఎంత సర్దిచెప్పినా పట్టించుకోని కార్యకర్తలు గొడవకు దిగారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పార్టీ శ్రేణుల వాగ్వాదం - telangana bjp news
bjp
20:49 January 11
భాజపా రాష్ట్ర కార్యాలయంలో గందరగోళం...
20:49 January 11
భాజపా రాష్ట్ర కార్యాలయంలో గందరగోళం...
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ముందే కార్యకర్తలు గొడవకు దిగారు. నిజామాబాద్ నుంచి వచ్చిన భాజపా కార్యకర్తలు ఎంపీ అర్వింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ అందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్, బసవ లక్ష్మీనారాయణ టికెట్లు అమ్ముకున్నారని కార్యకర్తలు ఆరోపించారు. లక్ష్మణ్ ఎంత సర్దిచెప్పినా పట్టించుకోని కార్యకర్తలు గొడవకు దిగారు.
Last Updated : Jan 11, 2020, 9:26 PM IST