ఓయూ పీఎస్‌లో కేసు పెట్టడంపై భాజపా నేత తేజస్వి సూర్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై కేసు పెట్టినందుకు సీఎం కేసీఆర్‌కు తేజస్వి సూర్య ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోండని తెలిపారు.
నేతలపై కేసులు పెట్టి భాజపాను ఆపలేరని ఉద్ఘాటించారు. ఎన్ని కేసులు పెడితే భాజపా అంత బలపడుతుందని తేజ్వసి సూర్య ట్విట్టర్లో ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'ఎన్నికలకు సంబంధం లేని అంశాలు ప్రస్తావిస్తున్నారు'