ETV Bharat / city

బండి సంజయ్ అధ్యక్షతన భాజపా పదాధికారుల సమావేశం - భాజపా పదాధికారుల సమావేశం

దుబ్బాక ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై... భాజపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ నేతృత్వంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.

బండి సంజయ్ అధ్యక్షతన భాజపా పదాధికారుల సమావేశం

author img

By

Published : Oct 12, 2020, 5:35 PM IST

నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో... అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ, జీహెచ్​ఎంసీ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ముఖ్య నాయకులు హాజరయ్యారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయడం, దుబ్బాక ఉప ఎన్నికల్లో ముఖ్య నేతలు సమన్వయంతో వ్యూహాత్మకంగా వ్యవహరించే అంశంపై సమాలోచనలు చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకొని... ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.