ETV Bharat / city

'ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం' - bjp corporators on trs government

గ్రేటర్​ అభివృద్ధిలో తెరాస సర్కారు విఫలమైనందునే ప్రజలు తమకు బాధ్యతలు అప్పగించినట్లు భాజపా కార్పొరేటర్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని హామీ ఇస్తున్నారు.

bjp-corporators-spoke-on-hyderabad-development

author img

By

Published : Dec 6, 2020, 7:35 AM IST

గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా.... కాలనీల అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు భాజపా కార్పొరేటర్లు తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో తెరాస ప్రభుత్వం, ప్రస్తుత పాలకవర్గం విఫలమైనందునే... ప్రజలు తమకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక నిధులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కమలం కార్పొరేటర్లు హామీ ఇస్తున్నారు.

'ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం'

ఇదీ చూడండి: హైదరాబాద్​ను భాగ్యనగరంగా మార్చాల్సిందే: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.