Birthday wishes to CBN: తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదవగలిగారని లోకేష్ పేర్కొన్నారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాది మందికి చంద్రబాబు అన్నదాత అయ్యారని తెలిపారు. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే తన కుటుంబం చేసుకుని.. ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సూపర్‌స్టార్ చంద్రబాబు అన్నారు.
-
ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా.లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు.(2/3)
— Lokesh Nara (@naralokesh) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా.లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు.(2/3)
— Lokesh Nara (@naralokesh) April 20, 2022ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా.లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు.(2/3)
— Lokesh Nara (@naralokesh) April 20, 2022
జన సేనాని శుభాకాంక్షలు.. తెదేపా అధినేత చంద్రబాబుకు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని.. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
-
శ్రీ @ncbn చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/GPma4lQqdT
— JanaSena Party (@JanaSenaParty) April 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">శ్రీ @ncbn చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/GPma4lQqdT
— JanaSena Party (@JanaSenaParty) April 20, 2022శ్రీ @ncbn చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/GPma4lQqdT
— JanaSena Party (@JanaSenaParty) April 20, 2022
ఇదీ చదవండి:
Chandrababu Birthday : 73వ పడిలోకి చంద్రబాబు.. అదే నేటి నిర్ణయం