భారత్ బయోటెక్ రూపొందిస్తున్నస్వదేశీ కరోనా వాక్సిన్... కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు నిమ్స్‌లో 11 మంది వాలంటీర్లకు కొవాగ్జిన్ బూస్టర్ డోసు ఇచ్చారు. ఇవాళ మరో 10 మందికి ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: కొత్త సంవత్సర వేడుకల నాటికి ప్రజలకు కరోనా టీకా!