ఈఎస్ఐ మందుల కుంభకోణంలో దేవికారాణి డొల్ల కంపెనీలు వెలుగులోకొచ్చాయి. తేజ ఫార్మా కంపెనీ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి సోదరుడి పేరిట రెండు డొల్ల కంపెనీలు ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. రాజేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో అనిశా సోదాలు నిర్వహిస్తోంది. అల్వాల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. డొల్ల కంపెనీల ద్వారా వచ్చిన రూ.3 కోట్లతో ఆభరణాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
ఈఎస్ఐలో "దేవికారాణి" డొల్ల కంపెనీల బాగోతం - ESI hospital official nabbed in IMS fraud
ఈఎస్ఐ కుంభకోణంలో "దేవికారాణి" డొల్ల కంపెనీల బాగోతం
13:16 October 31
ఈఎస్ఐలో "దేవికారాణి" డొల్ల కంపెనీల బాగోతం
13:16 October 31
ఈఎస్ఐలో "దేవికారాణి" డొల్ల కంపెనీల బాగోతం
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో దేవికారాణి డొల్ల కంపెనీలు వెలుగులోకొచ్చాయి. తేజ ఫార్మా కంపెనీ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి సోదరుడి పేరిట రెండు డొల్ల కంపెనీలు ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. రాజేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో అనిశా సోదాలు నిర్వహిస్తోంది. అల్వాల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. డొల్ల కంపెనీల ద్వారా వచ్చిన రూ.3 కోట్లతో ఆభరణాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
Intro:Body:Conclusion:
Last Updated : Oct 31, 2019, 3:29 PM IST