ఏపీ కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని జయంతి గ్రామంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నృత్యాలు చేస్తూ బతుకమ్మను పూజించారు. మన రాష్ట్రంలో నిర్వహించినట్లే.. ఘనంగా వేడుక చేశారు. తెలంగాణకు చెందిన పలువురు ఆడపడుచులు.. వేడుకలో కాలు కదిపారు. గౌరమ్మను కొలిచారు.
ఇదీ చూడండి: తీరొక్క పువ్వులతో నిజామాబాద్లో బతుకమ్మ